రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసిపి కార్యకర్తలు దాడి చేయడం దారుణమని ఉలవపాడుకు చెందిన భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర సమన్వయ సారధి శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. పత్రిక విలేకరులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య మానవులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన ముద్దాయిలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని శ్రీనివాసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa