మహిళలు, SC, ST నిరుద్యోగ యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'స్టాండ్‌అప్ ఇండియా' పథకాన్ని 2016 ఏప్రిల్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ తీసుకోవచ్చు.
ప్రతి బ్యాంకు బ్రాంచీలోనూ ఒక్కరికైనా ఈ లోన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. 18 ఏళ్లు దాటిన వారు అర్హులు. https://www.standupmitra.in/ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.