ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బుధవారం గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ పున్నూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వాలంటరీలకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంకితభావంతో పనిచేసిన వాలంటరీలను సత్కరించే కార్యక్రమాన్ని అధికారులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వాలంటీర్లను అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలు మెడల్స్ నగదు బహుమతులను వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa