అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శారదానదిలో స్నానానిదిగి దుర్గాప్రసాద్ మృతి చెందారు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడకు చెందిన దుర్గప్రసాద్ ఈ నెల 17న కుటుంబ సభ్యులతో తుమ్మనపాల వచ్చారు.
కుమారిడితో కలిసి శారదానదికి వెళ్లాడు. నదిలో దుర్గాప్రసాద్ ఒక్కరే స్నానానికి దిగి గల్లంతయ్యాడు. వెంటనే దిలీప్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బుధవారం పోలీసులు గాలించగా మృతదేహం బయటపడింది.