పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును 2024 మార్చి 15 తర్వాత కూడా ఖాతా ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు. ఈ మేరకు ఆర్‌బీఐ ప్రకటించింది.
అలాగే, పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన డెబిట్ కార్డు ద్వారా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. 15 తర్వాత పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేయలేరు. వడ్డీ, క్యాష్‌బ్యాక్స్, పార్ట్‌నర్ బ్యాంక్స్ నుంచి స్వీప్-ఇన్, రిఫండ్లు మాత్రమే అనుమతిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa