ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రోజే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు

national |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2024, 03:35 PM

పీఎం కిసాన్‌ పథకం 16వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 28న రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. వివరాలు https://pmkisan.gov.in/ లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com