ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 03:49 PM

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత నివ్వాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు అధికారులను ఆదేశించారు. కాకినాడ లో సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్ జే. వెంకటరావు, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com