ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 04:01 PM

పశ్చిమ బెంగాల్‌‌లోని సందేశ్‌ఖాలీ నిరసనలపై కలకత్తా హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో TMC నేత షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది.
అరెస్టు చేయకూడదని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపుల కేసులో షాజహాన్ షేక్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com