మహిళా రెజ్లర్లను బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో వాదనలు మంగళవారంతో పూర్తి అయ్యాయి.
ఈ కేసును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 15కు జాబితా చేసింది. ఆయనపై ఆరుగురు మహిళా రెజ్లర్లు గతంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన బ్రిజ్‌భూషణ్ మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa