బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామ పంచాయతి ప్రజల కోరిక మేరకు బుధవారం ఆలూరు రమణారెడ్డి సొంత నిధులతో 65వేల విలువచేసే 50 వీధి దీపాలు విరాళంగా అందించారు. ఈకార్యక్రమంలో జెసియస్ మండల కన్వనర్ పసలూరు బయపరెడ్డి, ఎంపీటీసీ కుల్లాయప్ప, శివారెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.