తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా చెక్క వ్యాపారుల సంఘ అధ్యక్షుడు ఐయ్యప్పన్ తన కుమార్తె దీప అక్షుకు సారీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షుకు ఆమె ముగ్గురు మేనమామలు స్థానికులు ఆశ్చర్యపడేలా సారె అందించారు.
అరటి, ద్రాక్ష, బియ్యం, పప్పుదినుసులు, మిఠాయిలు, నగలు, వస్త్రాలు తదితర 300 రకాల సారెను తలపై పెట్టుకొని లారీలో మేళతాళాల మధ్య తీసుకొచ్చారు. ఈ వార్త కాస్తా స్థానికంగా వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa