కడపజిల్లావేముల మండలంలోని పెర్నపాడు సబ్ స్టేషన్ వద్ద శనివారం స్కార్పియో దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం. రోడ్డు పక్కన ఉన్న కారులో నుంచి ఒక్క సారిగా మంటలు వచ్చాయి. దీంతో రైతులు రోడ్డు మీద ఆరబెట్టిన నువ్వుల పంట కూడా కాలిపోయింది. ఆ మంటలు ఆర్పడానికి చుట్టు ప్రక్కల రైతులు ప్రయత్నించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa