గుంటూరు జిల్లా పాత పొన్నూరు సోషల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి పి శైలజ ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల ఎంఈఓ రుద్రపాటి శోభా చంద్ ఆదివారం
ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్ఎం విజయ్ కుమార్ తో పాటు ఉపాధ్యాయుడు నజీర్ అహ్మద్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఫిర్యాదు పై సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.