చిలకలూరిపేట పట్టణం 38వ వార్డులోని కోండ్రుపాడు, యానాదికాలని, వై. యస్. ఆర్. కాలని, మథర్ థెరిస్సా కాలనీల్లో వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు శనివారం పర్యటించారు.
ఈ సందర్భంగా ఐదేళ్ళ కాలంలో ఇంటింటికీ ఎంతలబ్ధి చేకూరిందో మల్లెల రాజేష్ నాయుడు ప్రజలకు వివరించి, వాటికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.