సత్య సాయి జిల్లా ఎనుములపల్లిలో ఎస్సీ కాలనీకి చెందిన మున్సిపల్ కార్మికుడు లక్ష్మీనారాయణ ఆదివారం అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ సోమవారం వారి గృహానికి వెళ్లి పార్థివా దేహానికి నివాళులు అర్పించి, కుటుంబానికి ధైర్యం చెప్పి, ఆర్ధిక సహాయం అందచేశారు. అనంతరం ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్థించారు.