సమ్మర్ లో హాయిగా బీచ్ లో గడపడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో ఉండే కర్ణాటక రాష్ట్రంలోని బీచ్ ల గురించి పర్యాటకులు తెలుసుకోవాల్సిందే.
మరవంటే బీచ్, కరవాడ బీచ్, కుడ్లే బీచ్, పనంబూర్ బీచ్, మల్పే బీచ్, గోకర్ణ బీచ్, తన్నీరబావి బీచ్ లు కర్ణాటకలో పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు ఈ బీచ్ లు బెస్ట్ అప్షన్ అని చెప్పవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa