ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలు పరిష్కరించాలని వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2024, 11:44 AM

తాడిపత్రి పట్టణంలోని నందలపాడు కాలనీ హరిజనవాడలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావుకు వినతిపత్రం అందజేశారు. మురుగు, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. మ్యాన్ హోళ్ల నుంచి మురుగు రహదారుల పైకి, ఇళ్ల ముందుకు చేరుతోందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇగుడూరు రాజా, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com