టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. ఇద్దరి మధ్య బుధవారం సుమారు గంటన్నర పాటు చర్చలు సాగాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది.
మలివిడత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు-పవన్ కీలక చర్చలు జరిపారు. వీలైనంత త్వరగా అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa