ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీ డిక్లరేషన్.. చంద్రబాబు కొత్త డ్రామా: ఎంపీ భరత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2024, 12:56 PM

బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి వస్తున్నారంటూ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. బీసీ డిక్టరేషన్‌తో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు.
చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని ఎంపీ భరత్ ధ్వజమెత్తారు. బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబుకు అర్హత లేదన్నారు. బీసీలకు వైసీపీ అండగా నిలుస్తూ వచ్చిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com