ఢి డాక్టర్లు అద్భుతం సృష్టించారు. రైలు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ పెయింటర్‌కు రెండు చేతుల్ని మార్పిడి చేశారు. 45 ఏళ్ల ఆ వ్యక్తి 2020లో జరిగిన రైలు ప్రమాదంలో చేతుల్ని కోల్పోయాడు.
ఈ క్రమంలో ఓ బ్రెయిన్ డెడ్ మహిళ ఇచ్చిన అవయవాలను అతనికి అమర్చారు. దీంతో మెడికల్ హిస్టరీలో ఇండియన్ డాక్టర్లు కొత్త చరిత్రను సృష్టించారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి రేపు డిశ్చార్జ్ చేయనున్నారు.