ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎమ్ ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీ తర్వాత ఫాస్ట్‌ట్యాగ్ సేవలు కంటిన్యూ అవుతాయా లేదా అనే విషయంలో ఎవ్వరికీ క్లారిటీ లేదు.
అయితే పేటీఎమ్ ఫాస్ట్‌ట్యాగ్ ఖచ్చితంగా పని చేస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో పేటీఎం కంపెనీ యాప్‌లో టాప్ అప్ మెసెజ్ కనిపిస్తోంది.