ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2024, 08:34 PM

స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‌గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడి 74,119 వద్ద ముగిసింది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 22,494 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా స్టీల్ (3.90%), టాటా మోటార్స్ (2.14%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.09%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.00%), బజాజ్ ఫైనాన్స్ (1.71%).
టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-3.68%), రిలయన్స్ (-1.59%), యాక్సిస్ బ్యాంక్ (-1.23%), ఐసీఐసీఐబ్యాంక్ (-0.82%), మారుతీ (-0.64%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com