తెలుగురాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో గురువారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో మినిమం 25 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
తెలంగాణలో శుక్రవారం పగలు సుమారు 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో సుమారు 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. పశ్చిమ, దక్షిణ రాయలసీమ, పశ్చిమ తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.