ఇజ్రాయెల్ దాడులతో చిధ్రమైన గాజాకు పెద్ద ఎత్తున సాయం అందించేందుకు అమెరికా సిద్ధపడుతోంది. ఇందులో భాగంగా గాజా తీరాన తాత్కాలికంగా ఓ పోర్టును నిర్మించనున్నట్లు సమాచారం.
ఇతర మార్గాల్లో అమెరికా అందిస్తున్న సాయానికి యుద్ధం కారణంగా అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోర్టు నిర్మాణం పూర్తైతే విస్తృతంగా గాజాకు సాయం అందించవచ్చని అమెరికా భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa