నిరుద్యోగ యువత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు 2020 జూన్ 29న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ (PMFME)ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంపై ప్రభుత్వం నుంచి 35 % సబ్సిడీ లభిస్తుంది. అంటే రూ.3.15 లక్షల వరకు రుణం మాఫీ అవుతుంది. లబ్ధిదారులు రూ. 6.85 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఈ వెబ్‌సైట్ https://pmfme.mofpi.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.