కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై కొత్త వాదన తెరపైకి వస్తోంది. సీఈసీ రాజీవ్ కుమార్‌తో పొసగకపోవడంతోనే బాధ్యతల నుంచి తప్పుకున్నారని సమాచారం.
పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాల్లో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. అందుకే నాలుగేళ్ల సర్వీసు, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అయ్యే అవకాశం ఉన్నా వదులుకున్నారట.