బియ్యాన్ని కేజీల్లో, ఆయిల్‌ను లీటర్లలో లెక్కిస్తారు. వీటికి ఓ లెక్క ఉంటుంది. మరి గుడ్లను డజన్స్‌లో ఎందుకు లెక్కిస్తారో తెలుసా. దీని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే..12 సంఖ్యకి ప్రత్యేకత ఉండటమే. 12 సంఖ్యని రెండు భాగాలుగా చేయొచ్చు (6+6), అలాగే 3 భాగాలుగా చేయొచ్చు (4+4+4) మరియు 4 భాగాలుగా కూడా చేయొచ్చు (3+3+3+3). దీంతో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు, నలుగురు కుటుంబ సభ్యులున్నా గుడ్లను సమానంగా పంచుకోవచ్చనే థియరీ చెబుతోంది.