2/3 మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తామన్న బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు.
బీజేపీ-ఆర్ఎస్ఎస్ అజెండా ప్రకారం రాజ్యాంగాన్ని సవరిస్తే అది ప్రజాస్వామ్యానికి అంతమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం, మైనారిటీల హక్కుల కథ ముగిసినట్లేనని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa