ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో...ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల ప్రచార హోరును పూరించడానికి ఈ నెల 17న ముహూర్తం ఖరారైంది. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యవేక్షించనున్నారు. ఉమ్మడి అసెంబ్లీ నిర్వహణకు 13 కమిటీలను నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa