అనంతపురం టిడిపి పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ జేసి పవన్ రెడ్డి ని శింగనమల మండలం గురుగుంట్ల గ్రామానికి చెందిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు బండి పరుశురామ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి యువ నాయకుడు జేసి పవన్ రెడ్డి వెంట రాజికీయంగా నడవడమే తన లక్ష్యమని టిడిపిని గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. అనంతరం శింగనమల నియోజకవర్గ రాజికీయ పరిస్థితిపై పలు అంశాలను వారు చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa