కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా దీన్ని తీసుకొచ్చారంటూ పలువురు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని ముస్లింలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. వారి పౌరసత్వంపై ఎటువంటి ప్రభావం చూపదని, అందరితో సమాన హక్కులు కలిగి ఉంటారని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa