చిలమత్తూరు మండలం తుమ్మలకుంట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు హరిజన అమరేష్ గత 7 నెలల క్రింద ప్రమదాంశాస్థు బైక్ ఆక్సిడెంట్ లో మరణించాడు. ఈయన జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పొందడం వల్ల జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో గురువారం అమరేష్ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa