బెంగళూరులో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. అయితే దీనికి గల కారణాలపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు నివేదికలు సిద్ధం చేశారు.
గత 50 ఏళ్లలో బెంగళూరులో 1055 శాతం నిర్మాణ ప్రాంతాలు పెరిగాయని, నీటి విస్తీర్ణ ప్రాంతాలు, వృక్ష సంపద క్షీణించినట్లు వారు తేల్చారు. నగరం మొత్తాన్ని 93 శాతం కాంక్రీట్‌తో నింపేశారని, దీంతో భూగర్భ జలాలు సైతం అడుగంటినట్లు పేర్కొన్నారు.