శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం పట్టణంలో శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ను పోలీసులు ముందస్తు చేశారు. నిరుద్యోగల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వైసిపి ప్రభుత్వం అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంతలో పశువుల అమ్ముకున్నట్టు ఉద్యోగాలు అమ్ముకున్నారని డాక్టర్ సునీల్ మండపడ్డారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకొని ఎంతకాలం రాజకీయం చేయలేరని ప్రభుత్వాన్ని నిలదీశారు.