ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. తమ్ముడు, భార్య నిత్యం వేధింపులకు గురిచేస్తుండడంతో ఓ వ్యక్తి తట్టుకోలేక గదిలోకి వెళ్లి తన ప్రైవేట్ పార్ట్ ను బ్లేడుతో కోసుకున్నాడు.
అతని అరుపులను గమనించిన స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తన తమ్ముడిని, భార్యను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa