పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి నిర్వహించునున్నప్రజా గళం సభ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు అన్నారు. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల పడరాని కష్టాలు పడ్డారన్నారు. ప్రజా శ్రేయస్సు కోసమే మూడు పార్టీల పొత్తు అని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని లూటీ చేసి దోచుకున్నారని పంచకర్ల రమేష్ బాబు మండిపడ్డారు.