భారతదేశం ఇప్పుడు అతిపెద్ద ఆటోమొబైల్ హబ్. ప్రపంచంలోని చాలా ఆటోమొబైల్ కంపెనీలు భారత మార్కెట్‌లో వాటాను పొందే దిశగా అడుగులు వేస్తున్నాయి.
కానీ బ్రిటీష్ కాలంలో భారతదేశంలో మొదటి కారు యజమానిగా వ్యాపారవేత్త జంషెడ్ జీ ప్రత్యేకతను పొందారు. భారతదేశ పారిశ్రామిక పితామహుడిగా పేరుపొందిన జంషెడ్ జి టాటా కారు కొనుగోలు చేసిన మొదటి భారతీయుడు. 1897లో జంషెడ్ జి. టాటా ఇంగ్లండ్ నుంచి కారును కొనుగోలు చేసి భారత్‌కు దిగుమతి చేసుకున్నారు.