హోళీ పండుగ రోజు కొన్ని వస్తువులను దానం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివాహిత స్త్రీలు నగలు, బొట్టు బిళ్లలు, స్టీల్ వస్తువులు దానం చేయడం మంచిది కాదు. అలాగే వస్త్రదానం చేయొద్దు.
ఒకవేళ వీటిని దానం చేస్తే జీవితంలో సంతోషం, సంపద, డబ్బు దూరమవుతాయని, ఇంట్లో దరిద్రం మొదలవుతుంది. అంతేగాకుండా, కుటుంబంలో భయాలు, వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.