పెనుకొండ నగర పంచాయతీలోని వార్డుల్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద కమిషనర్ వంశీకృష్ణ భార్గవకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు రమేష్ మాట్లాడుతూ పలు వార్డులలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనికి స్పందించిన కమిషనర్ భూగర్భ జలాలు అడుగంటి పోయాయని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa