శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర చందకచర్ల గ్రామంలో బుధవారం ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించరు. అశేష జన వాహిని మధ్యమంగళహారతులిచ్చి మహిళలు దీవెనలు ఇచ్చారా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ ప్రజలకు వివరించారు. చంద్రబాబుతో అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa