ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరవింద్ కేజ్రీవాలే సీఎంగా కొన‌సాగుతారు : మంత్రి అతిశీ

national |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2024, 10:09 PM

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కాగా, మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిషి కీలక ప్రకటన చేశారు. "అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగుతారు. ఆయన ప్రభుత్వాన్ని జైలు నుంచే నడుపుతారు. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాము. దీనిపై ఈ రాత్రికి విచారణ జరపాలని కోరాము." మంత్రి అతిశి వెల్లడించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com