ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిటిషన్ ఉపసంహరించుకున్న కేజ్రీవాల్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 03:12 PM

సుప్రీంకోర్టులో తన బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. మద్యం పాలసీ కేసులో ఆయనను ED గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ దొరకలేదు. దీంతో ట్రయల్ కోర్టులోనే ఆమెను బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో కేజ్రీవాల్ సైతం బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com