ఈనెల 4వ తారీఖున బత్తలపల్లి మండల కేంద్రంలో పరిటాల వర్గీయులు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల వర్గీల మధ్య జరిగిన గొడవకు సంబంధించి ఇరు వర్గాలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా బత్తలపల్లి పోలీసులు పరిటాల వర్గీయులు అప్ప స్వామి, కిరణ్, మోహన్, కాటమయ్య, నాగరాజు, నల్లప్ప అనే ఆరు మందిని మందిని శుక్రవారం అరెస్టు చేసి ధర్మవరం కోర్టులో ప్రవేశపెట్టగా వారికి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa