గుంతకల్లు నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. శనివారం విజయవాడలో ఆ పార్టీ అధిష్టానం నిర్వహించిన ఎన్నికల వర్క్ షాపు కు హాజరైన జితేంద్ర గౌడ్ యువనేత ను కలిశారు. తరతరాలుగా తమ కుటుంబం టిడిపితో ఉందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి టికెట్టు తనకే ఇవ్వాలని కోరినట్లు టిడిపి నాయకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa