వెలుగోడు మండలంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెలుగోడు ఎస్సై భూపాలుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం నుండి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అవడం జరిగింది. ఎవరు కూడా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి వారి జీవితం నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa