దేశీయ వాహన తయారీ సంస్థలు వివిధ రకాల విద్యుత్తు వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. స్వచ్ఛ ఇంధన వాహనాలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోంది. ఇందులో బాగంగా కేంద్రం ఇ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను తీసుకొచ్చింది.
2024 ఏప్రిల్ నుంచి 4 నెలల కోసం రూ.500 కోట్లు కేటాయించింది. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్, M&M, టాటా మోటార్స్ వంటి సంస్థలు కొత్త మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa