ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఓకే భారత్‌లో విలీనమవుతుంది: రాజ్‌నాథ్ సింగ్

national |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 12:28 PM

భారత్‌లో విలీనం కావాలని పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అతి త్వరలోనే వారి కోరిక, భారత్ చిరకాల కల నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హోలీ సందర్భంగా లద్దాఖ్‌లోని లేహ్‌ సైనిక స్థావరాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం సందర్శించారు. అక్కడ సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com