కొమరోలు మండలం తిమ్మారెడ్డి పల్లె గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలను వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సతీమణి కల్పనా రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సారే వెంకట నాయుడు, అల్లినగరం సర్పంచ్ బంగారు రత్నాలు, బంగారు విశ్వరూపం వైస్ ఎంపీపీ మౌలాలి, ఎంపీటీసీలు తిరుపతి రాజు, జాజమ్ వెంకటరమణ, వైసిపి నాయకులు చెదుల్ల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa