కర్ణాటక నుండి గుడుపల్లి మండలం సోడిగానీపల్లికి తరలిస్తున్న కర్నాటక మద్యాన్ని ఎస్ ఈ బీ పోలీసులు సోమవార స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబాపెట్టేందుకు ఈ మధ్యం తరలిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 6లక్షల రూపాయల మద్యంతో పాటు ఒక కారు, ద్విచక్రవాహనం సీజ్ చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. కర్నాటక మద్యం, నాటుసారా రవాణాపై నిఘా ఏర్పాటు చేశామని వారు తెలిపారు.