ప్రతి రోజూ పప్పు కూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పప్పు దినుసుల వల్ల రక్త నాళాల్లో పేరుకునే కొవ్వు కరుగుతుంది. దీంతో రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. శరీరానికి ఐరన్, పొటాషియం, ఫోలేట్ సమృద్ధిగా అందుతాయి. బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa